A Beginner’s Guide to Krishna Consciousness- (Telugu)

30.00

Out of stock

SKU TLG029 Category Tag

Description

కృష్ణచైతన్యసాధన ఎందుకు చేయాలి? నాకు గురువు అవసరమా? నేనెందుకు నామజపముచేయాలి? దానిని నేనెట్లా చేయాలి ? కృష్ణచైతన్యాన్ని ప్రారంభించడానికి మీరు తెలిసికోవలసిన విషయాలన్నింటినీ ఈ పుస్తకము మీకు తెలియజేస్తుంది. మనలను శ్రీకృష్ణునికి చేరువగా చేర్చే ప్రతీరోజు సాధనల గురించి సులభంగా అర్థం చేసికోగలిగే మార్గదర్శనం ఇందులో లభిస్తుంది. ఇది పూర్తిగా ఆచరణ సాధ్యమైన వివరాలతో నిండి ఉంది. ఇది ఆశ్రమవాసులైన భక్తులకు, గృహస్థభక్తులకు ఇరువురికీ అవసరమైన పుస్తకము. మిమ్మల్ని మేలైన, మంచి ఆధ్యాత్మికవ్యక్తిగా తయారు చేసే బాధ్యతను ఈ పుస్తకము స్వీకరిస్తుంది.

×