Description
విద్యలకు రాజు
మనమెవ్వరము కనీసం ఒక్క క్షణమైనా
ఏదీ చేయకుండ ఉండలేము లేదా ఏదీ ఆలోచించకుండ ఉండలేము. నిజానికి ఈ జగత్తులో పనిచేయడం
ద్వారా సుఖాన్ని పొందడమనే ఆలోచనే మన అసలు రూపము, కాని మనమెవ్వరమో మనకు తెలియకపోతే
చరమలాభం కొరకు సక్రమంగా ఎట్లా పనిచేయగలుగుతాము? మన నిజమైన స్వభావం, సృష్టిలో సృష్టికర్తతో మన సంబంధము, నిత్యజీవితంలో ఈ జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా
ఉపయోగించడం మీద శ్రీ ప్రభుపాదులు చేసిన జ్ఞానదాయకమైన ఉపన్యాసాలే ఈ రాజవిద్య పుస్తకము. .
కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. తస్వామి
పాడులు అంతర్జాతీ, లకృష్ణ తన్యసంఘ
సంభ పకాచార్యులు
Reviews
There are no reviews yet.