Message of Godhead- (Telugu)

25.00

SKU TLG062 Category Tag

Description

మసందేహాలము కాదని, ఆధ్యాత్మిక జీవులమని శ్రీకృష్ణ భగవానుడు మనకు
సందేశం ఇస్తున్నాడు. విశుద్ధ ఆధ్యాత్మిక అవగాహనలో జాతి, కుల, వర్ణ,
లింగ ఉపాధులు ఉండనే ఉండవు. ఈ జాతికులాతీతమైన స్థితి నుండే సమస్త
ప్రపంచము నిజమైన ఐకమత్యాన్ని, శాంతిని సాధించగలుగుతుంది. ఈ అవగాహన లేకపోతే వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని మనం కోరుకునే ఆనందము మన దరిదాపులలో ఉండదు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన కొన్నాళ్ళకే వ్రాయబడిన ఈ పుస్తకము భగవంతుడే కేంద్రబిందువుగా ఉన్న సామ్యవాదస్థితిలో సమాజం ఏ
విధంగా శాంతియుతంగా జీవించగలదో వివరిస్తుంది.

Additional information

Weight 0.060 kg
Dimensions 18 × 12 × 1 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Message of Godhead- (Telugu)”

Your email address will not be published. Required fields are marked *

×