Description
పరమసౌందర్యవంతుడు, పరమ ఐశ్వర్యవంతుడు, పరమ శక్తిమంతుడు, పరమ జ్ఞానవంతుడు, పరమ కీర్తిమంతుడు, అదే సమయములో పరమ వైరాగ్యవంతుడు అయిన వ్యక్తిని మీరు ప్రేమించాలనుకుంటున్నారా ? ఏ గుణాలైతే శ్రీ కృష్ణ భగవానుని పరమ ఆకర్షణీయునిగా, పరమ ప్రేమాస్పదునిగా, జతకూడ తగిన పరమాధ్బుతమైన పురుషునిగా చేసాయో ఆ గుణాలు ఈ చిన్న పుస్తకములో వివరించబడినాయి.
Reviews
There are no reviews yet.