Description
కేవలము ఐదేండ్ల బాలుడైన భక్తప్రహ్లాదుడు తన గురుకుల మిత్రులకు ఆత్మానుభూతికి సంబంధించిన దివ్యజ్ఞానాన్ని బోధించాడు. అది అతని నాస్తికుడైన తండ్రి హిరణ్యకశిపునికి కోపకారణంగా అయింది. ఆదివ్యజ్ఞానాన్ని ప్రహ్లాదుడు తల్లిగర్భంలో ఉన్నప్పుడే తన గురుదేవుడు నారదముని ద్వారా పొందాడు. ఈ చిన్న పుస్తకములో పొందుపరుపబడిన ఈ విశ్వజనీనమైన ఉపదేశాలు ధ్యానము, ఇంద్రియ నిగ్రహము, మనశ్శాంతిని పొందడము, తుట్టతుదకు విశుద్ధ భగవత్ప్రేమ అనే మహోన్నత జీవిత లక్ష్యాన్ని సాధించడము గురించి మనకు బోధిస్తాయి.
Reviews
There are no reviews yet.