The Path of Perfection Purnatvapatham- (Telugu)

35.00

SKU TPOP-TEL-01 Category Tag

Description

ఆత్మసిద్ధిని, దానిని పొందే మార్గాన్ని అన్వేషించే నేటి చింతనాపరుడైన పాఠకుడు ఈ పూర్ణత్వపథం అనే పుస్తకంలో చక్కని ఉంటను పొందుతాడు. మానవుల అత్యంత పురాతనమైన ఆధ్యాత్మికోన్నతి పద్బతికి, అంటే యోగానికి సంబంధించిన తత్త్వానికి, సాధనకు పాతకుడు స్పష్టమైన, రమ్యమైన వివరణను ఈ పుస్తకంలో చూడగలుగుతాడు. భారతదేశపు మహోత్కృష్ట ఆధ్యాత్మిక గ్రంథమైనట్టి భగవద్గీత మీద కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు (1896 – 1977) ఇచ్చినట్టి చారిత్రాత్మిక ఉపన్యాసాలను, అంటే పూర్వము వ్యాఖ్యానము రూపంలో ఇవ్వబడిన వాటిపై వివరణలను ఈ “పూర్ణత్వపథము” పుస్తకము కలిగి ఉంది.
భగవద్గీత మనకు దేవదేవుడైన శ్రీకృష్ణుడు, శిష్యుడైనటువంటి అర్జునుడు అనే ఇరువురి మధ్య జరిగిన అసాధారణమైన సంభాషణ రూపంలో గోచరిస్తుంది. తన స్వరూపము, ప్రయోజనము గురించి విచలితుడై భ్రమకు గురియైనటువంటి అర్జునుడు కృష్ణుని వైపు తిరగగానే ఆ దేవదేవుడు తన శిష్యునికి పూర్ణత్వపథాన్ని వెల్లడి చేసాడు. శ్రీకృష్ణుని బోధల సారాంశమేమిటంటే మనిషి తప్పకుండ భక్తియోగసాధనే, అంటే వ్యక్తిగత చైతన్యము మరియు పరమచైతన్యము అనే వాటి కలయికలో కేంద్రమైనట్టి జీవితము కలవానిగా అవ్వాలి.
“పూర్ణత్వపథం” అనే ఈ పుస్తకములో శ్రీల ప్రభుపాదులు భక్తియోగవిధానాలకు అద్భుతమైన సారాంశాన్ని ఇచ్చారు. సరళమే అయినా సంపూర్ణ యోగరూపమైనట్టి భక్తియోగము ఏ విధంగా విశ్వజనీనంగా అన్వయిస్తుందో ఆయన తెలియజేసారు. మనస్సును పవిత్రము చేసి మనిషిని పరమచైతన్యము యొక్క సంపర్కములో నిలిపే ఈ అత్యంత సరళమైన సాధనను నవీన లౌకికజీవన సమస్యలలో, ఇబ్బందులలో చిక్కుకొన్నవారైనా ఏ విధంగా ప్రారంభించగలలో ఆయన చూపారు.

Additional information

Weight 0.120 kg
Dimensions 21 × 13 × 1 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “The Path of Perfection Purnatvapatham- (Telugu)”

Your email address will not be published. Required fields are marked *

×